హీరోయిన్ పూర్ణ పెళ్లికూతురిలా దగదగ మెరిసిపోతోంది

 సినిమా అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై పూర్ణ దూసుకుపోతోంది

పలు టీవీ షోలతో  బిజీగా మారింది. 

త్వరలోనే పెళ్లి  చేసుకోబోనుంది.

పట్టుచీరలో నగలతో అందంగా ముస్తాబై పూర్ణ మెరిసిపోతోంది.