అందాలా ముద్దుగుమ్మ పూర్ణ రచ్చ మామూలుగా లేదుగా

రారా రక్కమ్మ డాన్స్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది

వైట్ శారీలో వీణ వాయిస్తూ స్టెప్పులతో ఇరగదీసింది

డాన్స్ షోలో జడ్జీగా.. సోషల్ మీడియాలో పూర్ణ సెగలు పుట్టిస్తోంది

చీరలోనూ హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ వయ్యారాలు వలకబోస్తోంది

రారా రక్కమ్మ డాన్సుతో  దుమ్ములేపిన పూర్ణ

పూర్ణ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి

లేటెస్ట్ ఫొటో షూట్ చేస్తూ పూర్ణ కుర్రకారులో జోష్ నింపుతోంది

పూర్ణ రారా రక్కమ్మ డాన్స్ వీడియో కూడా వైరల్ అవుతోంది.