మీనాకు రెండో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి.
మీనా రెండో పెళ్లి వార్తలపై ఆమె తీవ్రంగా ఖండించింది
మీనా భర్త చనిపోయిన తర్వాత ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి
మీనా తల్లిదండ్రులు బలవంతంగా రెండో పెళ్లికి ఒప్పించారనే ప్రచారం జరిగింది
మీనా స్నేహితులు ఆమె రెండో పెళ్లి వార్తలను తీవ్రంగా ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు
మీనా రెండో పెళ్లి చేసుకోవడం అంతా పుకార్లేనంటూ కొట్టిపారేశారు
మీనా పెళ్లి చేసుకొని ఉద్దేశం లేదని తల్లిదండ్రులు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు
2022 జూన్ 28న మీనా భర్త విద్యా సాగర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.