కాజల్ అగర్వాల్ సినిమాలపై సంచలన నిర్ణయం

లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది కాజల్

చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడింది

రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని ఒప్పుకున్న మూవీలు పూర్తి చేసింది.

ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది..

కాజల్ అగర్వాల్ సినిమాలకు కూడా పూర్తిగా గుడ్ బై చెప్పిందనే వార్త వినిపిస్తోంది

అగ్రిమెంట్ చేసిన ప్రాజెక్టులను కూడా కాజల్ అగర్వాల్ క్యాన్సిల్ చేసినట్టు టాక్

పూర్తిగా కొడుకు, భర్తతోనే లైఫ్ కేటాయించాలని కాజల్ నిర్ణయించుకున్నారట..

కాజల్ కొడుకుతోనే బిజీ... సినిమాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు..