తెలుగు అమ్మాయి చాందిని చౌదరి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్

ఇండస్ట్రీలో నన్ను లేకుండా చేస్తామని భయపెట్టారు

కుందనపు బొమ్మతో  హీరోయిన్‌గా ఎంట్రీ

కలర్ ఫొటో మూవీతో  గుర్తింపు వచ్చింది

చాందినీకి తెలుగులో పెద్దగా  సినిమా ఛాన్స్ లేవు

కిరణ్ అబ్బవరంతో సమ్మతమే మూవీలో నటించింది

చాందిని తనకు ఎదురైన అనుభవాలను రివీల్ చేసింది

ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని తనను నిర్మాత బెదిరించారట

తనతో సంతకం పెట్టించిన అగ్రిమెంట్ పనిచేయదని తర్వాతే తెలిసిందట

వాళ్లు తలుచుకుంటే మసి చేసేస్తారని, అందుకే చెప్పలేదని తెలిపింది