అందాల ముద్దుగుమ్మ..  బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి..

బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక మరింత  ఫేమస్ అయింది. 

సోషల్ మీడియా క్వీన్ అషు రెడ్డి నెట్టింట్లో చేసే రచ్చ మామూలుగా లేదు

రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో మెరిసింది

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో వీడియో కాల్ చేసి మాట్లాడింది అషు రెడ్డి

స్క్రీన్ షాట్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. 

ఆ వీడియో కాల్‌ను మాత్రం రివీల్ చేయలేదు. 

ఏ విషయంలో మాట్లాడుకున్నారో మాత్రం సస్పెన్స్‌లో పెట్టేసింది బిగ్ బాస్ బ్యూటీ.

విజయ్ దేవరకొండ, ఆషు రెడ్డి ఏ సమయంలో మాట్లాడుకుని ఉంటారు..