తండ్రి కొడుకులు మొదటి సారి కలిసి నటించిన సినిమా

ధర్మస్థలి గురుకులం సంరక్షకుడిగా సిద్ద..

ధర్మస్థలి సమస్యల్లో చిక్కుకుంటుంది. అప్పుడే అక్కడకు ఆచార్య వస్తాడు

ధర్మస్థలిని బసవ బారి నుండి ఆచార్య ఎలా కాపాడాడు

మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే

ఈ వయసులో కూడా డాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన కనిపించిన తీరు నిజంగా అభినందనీయం

రామ్ చరణ్ పాత్ర పరిధి తక్కువగానే ఉన్నా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు.

తండ్రి కొడుకు నటించిన సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కి కన్నుల విందు అనడంలో ఎలాంటి సందేహం లేదు