బాలీవుడ్ ముచ్చటైన జంట అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారట
ఇప్పుడే ఇదే బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిపై ఐశ్వర్యరాయ్ మాత్రం స్పందించలేదు.
అలాంటి న్యూస్ రాసేవాళ్లకి అభిషేక్ బచ్చన్ తనదైన స్టయిల్లో ఇచ్చిపడేశాడు
విడాకులు తీసుకోబోతున్నారనే రుమర్లపై అభిషేక్ క్లారిటీ ఇచ్చాడు
తన సోషల్ అకౌంట్లో నేను విడాకులు తీసుకోబోతున్నానంటూ ట్వీట్ చేశాడు
కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారు.. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. అందుకు నేను సిద్ధమే అన్నాడు
అయితే మీరే చెప్పండి నాకు రెండో పెళ్లి ఎప్పుడు అవుతుందో.. బాధ్యతను మీరే తీసుకోండి.
మర్చిపోకండి థాంక్యూ.. అంటూ వ్యంగంగా ట్విట్ చేశాడు.
అభిషేక్ బచ్చన్ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
VISIT WEBSITE