గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని  మెరుగు పరుస్తాయి.

ఈ మధ్యకాలంలో చాలా మందిలో గుండె ఆరోగ్యం దెబ్బ తింటోంది. 

రోజూ గుమ్మడి కాయ గింజలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు నిపుణులు.

ఈ గింజలు ఆరోగ్యంలో ఎంతో  ముఖ్య పాత్ర పోషిస్తాయి.

గుమ్మడి కాయను డైరెక్ట్ గా కూరగా  చేసుకుని తినవచ్చు.

అలాగే గుమ్మడి జ్యూస్ కూడా బాగుంటుంది.

వీటితో పాటు గుమ్మడిలోని గింజలను ఎండబెట్టి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

గుమ్మడి గింజల్లో కొవ్వులు, మెగ్నీషియం, జింక్, ఐరన్ సహా ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.