తులసి మొక్క.. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు..

వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రదేశాలలో నాటినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. 

తులసీ మొక్కను ఎట్టి పరిస్థితుల్లో ఆ దిశలో నాటకూడదు 

తులసి మొక్కను ఎల్లప్పుడు తూర్పు దిశలో ఉంచాలి

దక్షిణ దిశలో తులసి మొక్కను ఎప్పుడు నాటకూడదు

ఇంటిపై కప్పుపై కూడా తులసీ మొక్కను నాటకూడదు

తులసి మొక్క పక్కన ఎప్పుడు ముళ్లు కలిగిన చెట్లను నాటకూడదు

ఉత్తర ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటడం ఎంతో మంచిది

ఈ దిశలో తులసి మొక్క నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.