Guppedantha Manasu serial Sep 27 Today Episode : వసుపై కోప్పడిన జగతి.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న జగతి..?

Guppedantha Manasu serial September 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రచారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి రిషికి సలహాలు ఇస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జగతి,రిషి తో మాట్లాడుతూ వసు ని వదులు కోవద్దు రిషి అని అనగా నా చేతుల్లో ఏమీ లేదు మేడం తన నిర్ణయం బట్టి మా బంధం ఉంటుందో లేదో తెలుస్తుంది అని అంటాడు రిషి. అప్పుడు జగతి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జగతి నేరుగా వసుధార ఇంటికి వెళుతుంది. ఎంతసేపు తలుపు కొట్టిన తియ్యకపోయేసరికి ఫోన్ చేస్తుంది.

Rishi confronts Jagathi when she decides to leave the house in todays guppedantha manasu serial episodeఅప్పుడు జగతిని చూసి వసుధార షాక్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది వసు నువ్వు రిషి గొడవపడ్డారా అని అడగగా వసుధర చెప్పకుండా మౌనంగా ఉండడంతో జగతి కోప్పడుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావ్ మా కోసం నీ బంధాన్ని వదులుకుంటావా. తీసిన అమ్మ అని పిలవకపోయినా పర్లేదు నేను బాగానే ఉన్నాను నాకు అంతకుమించి ఆశలు కూడా లేవు అని చెప్పినా కూడా వసుధార వినిపించుకోకుండా మిమ్మల్ని రిషి సార్ తో పిలిపించి తీరుతాను మేడం అని అంటుంది.

Advertisement

నా ప్రాణం నేను ఎలా దూరం చేసుకోవాలి అనుకుంటాను. అలాగే మిమ్మల్ని అమ్మ అని పిలవనివ్వకుండా వదలను ఎలా అయినా సార్ తో మిమ్మల్ని అమ్మ అని పిలిపిస్తాను అని జగతితో శపథం చేస్తుంది. జగతి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి కోపంగా వచ్చిన జగతి హాల్లో రిషి చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఇక మహేంద్ర ఒక్కడే కూర్చోగా అక్కడికి జగతి బట్టలు అన్ని సద్దుతూ ఉండగా మహేంద్రకు ఏమీ అర్థం కాదు. ఏం జరిగింది జగతి అని అడగడంతో నా మూలంగా రిషి వసుదారలు విడిపోతున్నారు మహేంద్ర అనగా మహేంద్ర షాక్ అవుతారు. అందుకే నేను ఇంట్లోంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నాను అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు.

Advertisement

Guppedantha Manasu serial September 27 Today Episode : గురుదక్షణ వద్దన్న జగతి..రిషి సార్ మారాలి.. నేను మార్చుకుంటానన్న వసుధార..

రిషి ని జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యం జాగ్రత్త జగతి అనగా వెంటనే మహేంద్ర నేను కూడా ఈరోజు నుంచి ఇక్కడ ఉండను అని అంటాడు. ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు రిషి ఎమోషనల్ గా మాట్లాడుతూ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మేడం మీరు తెలివైన వారు అని తెలుసు కానీ ఇంత తెలివైన వారు అని తెలియదు.

మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి వెళ్లారు ఎందుకు వెళ్లారు అని కూడా నేను అడగను. మీరు ఇంట్లోకి వస్తాను అని నన్ను అడగలేదు కానీ నేను మిమ్మల్ని పిలుచుకొని వచ్చాను. మీరు వెళ్ళిపోతే మా డాడ్ ముఖంలో సంతోషం వెళ్లిపోతుంది అప్పుడు నమ్మకంలో కూడా సంతోషం ఉండదు నేను సంతోషంగా ఉండకూడదనే కదా మీరు వెళ్తున్నారు అని అనడంతో జగతి ఎమోషనల్ అవుతుంది.

Advertisement

అలాగే మీతో పాటు డాడ్ ని కూడా తీసుకెళ్లండి లేకపోతే మీ ఇద్దరిని విడదీసిన పాపం నాకెందుకు అని రిషి కాస్త ఎమోషనల్ గా మాట్లాడక జగతి మరింత ఎమోషనల్ అవుతుంది. ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి దొరికింది కదా అవకాశమని జగతిపై విరుచుకుపడుతూ ఉంటుంది. జగదీపై లేనిపోని నిందలు వేస్తూ రిషి ని మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది.

Read Also : Guppedantha Manasu: సాక్షి వీడియోని వసుకీ చూపించిన రిషి.. ఎమోషనల్ అవుతున్న వసుధార..?

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.