Ennenno Janmala Bandham Oct 28 Today Episode : యష్ చేసిన పనికి గుండెలు పగిలేలా రోదిస్తున్న వేద.. మాళవిక మీద కోపంతో రగిలిపోతున్న అభి..?

Ennenno Janmala Bandham Oct 28 Today Episode :  తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో యష్, మాళవిక ఇద్దరు కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో వేద సంతోషంతో నేను వెళ్లి ఆయనకు సర్ప్రైజ్ చేస్తే చాలా సంతోషపడతాడు అనుకొని అక్కడ నుంచి బయలుదేరుతుంది. మరొకవైపు యష్ వేదకు ఫోన్ చేస్తూ ఉండగా కలవకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. లాయర్ చెప్పిన మాటలను గుర్తుచేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు.

Ennenno Janmala Bandham Oct 28 Today Episode

ఇంతలోనే యష్ ఉన్న రెస్టారెంట్లో మంటలు ఒక్కసారిగా చెలరేగుతాయి. దీంతో హోటల్లో ఉన్నవారు ఒకసారిగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పడంతో మాళవిక కలిసి వెళ్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి వేద వచ్చి ఏం జరిగింది అని అడగడంతో ఫైర్ ఆక్సిడెంట్ అనగా వేద లోపల చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు మాళవిక పొగ కారణంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. మరొకవైపు వేద లోపలికి వెళ్ళనివ్వండి అని పోలీసులను బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలోనే మాళవికను ఎత్తుకొని బయటికి తీసుకుని వస్తూ ఉండగా అది చూసి వేద ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. వేదాన్ని చూసి యష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

Ennenno Janmala Bandham : వేద చూసి యష్ షాక్.. మాళవికను యష్ చూసి వేద ఎమోషన్..

మీద ఎమోషనల్ అవుతూ ఉండగా అది చూసి యష్ కూడా ఎమోషన్ అవుతూ అక్కడి నుంచి మాళవిక ను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు యష్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాను నీకు చెప్పలేను లేదా అని అక్కడి నుంచి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. మరొకవైపు వేద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

యష్ కూడా కార్లో వెళ్తూ ఎమోషనల్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు అభి, మాళవిక గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు మాజీ మొగుడితో కులుకుతూ ఉంటుంది ఇది నాకు నచ్చట్లేదు అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు అభి కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో యష్ వాళ్ళ బావ అభిని మరింత రెచ్చగొడుతూ ఉంటాడు.

Kailash misleads Abhimanyu against Malavika in todays ennenno janmala bandham serial episode

మరొకవైపు ఇంట్లో వేద జరిగిన విషయాన్ని తలచుకొని కుమిలిపోతూ ఉంటుంది. మరొకవైపు యష్,వేద ని ఇంటికి పిలుచుకొని వెళ్లగా అక్కడ ఆదిత్య ఏం జరిగింది మమ్మీ అని ఏడుస్తూ ఉండగా మాళవిక ఓదారస్తుంది. అప్పుడు యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వేద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఖుషి రావడంతో ఏమీ లేదు అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది వేద.

Advertisement

Read Also : Ennenno Janmala Bandham Oct 26 Today Episode : యష్ చేసిన పనికి బాధతో కుమిలిపోతున్న వేద.. ఆనందంలో మాళవిక..?

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

4 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

4 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

4 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

4 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

4 months ago

This website uses cookies.