Amazon prime : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. సబ్ స్క్పిప్షన్‌తో పాటు ఎన్నో బెనిఫిట్స్.. త్వరపడండి!

Amazon prime : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 23వ తేదీన ప్రైమ్ డే సేల్ మొదలుకానుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలతో పాటు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇతర వస్తువులు కూడా మంచి డిస్కౌంట్ తో అందించనుంది అమెజాన్. కొన్ని వస్తువులపై 85 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కేవలం రెండు రోజులే ఈ సేల్ ఉంటుంది. అంటే ఈనెల 23న ప్రారంభమై 24వ తేదీ వరకు కొనసాగుతుంది.

Amazon prime : అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్స్….

amazon prime day sale 2022 these are amazon prime subscription plans

అయితే ఈ ప్రైమే డే సేల్ కేవలం ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే. ఇందులో ప్రైమ్ మెంబర్లకు అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. కొత్తగా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి కూడా ఈ డిస్కౌంట్లు వర్తించనున్నాయి. ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే.. ప్రైమ్ ఓటీటీతో పాటు షాపింగ్ లో ఫాస్ట్ అండ్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. మ్యూజిక్ ఫ్రీగా వినవచ్చు.

Advertisement
  • ప్రైమ్ నెలవారి ప్లాన్: ఈ ప్లాన్ ధర కేవలం రూ.179 మాత్రమే. నెలపాటు ప్రైమ్ మెంబర్లుగా కొనసాగవచ్చు.
  • ప్రైమ్ 3 నెలల ప్లాన్: ఈ 3 నెలల ప్లాన్ ధర రూ.459. అంటే నెలకు రూ.153 మాత్రమే.
  • ప్రైమ్ సంవత్సరం ప్లాన్: ఈ ప్లాన్ ధర కేవలం రూ.1,499 మాత్రమే. అంటే నెలకు సుమారు రూ.125 అవుతుంది. సంవత్సరం పాటు ప్రైమ్ మెంబర్లుగా కొనసాగవచ్చు. ఎక్కువ కాలం ప్రైమ్ మెంబర్ షిప్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ ది బెస్ట్ అనే చెప్పాలి.
  • ప్రైమ్ సబ్ స్క్పిప్షన్ తీసుకున్న వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలు చూడవచ్చు. అలాగే అమెజాన్ షాపింగ్ చేసే వారికి ఉచితంగా, వేగంగా డెలివరీ చేస్తారు. ప్రత్యేకమైన సేల్స్ ఉన్న సమయంలో మెంబర్ షిప్ ఉన్న వాళ్లు ఒకరోజు ముందుగానే సేల్ లో పాల్గొనవచ్చు. ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

Read Also : Amazon Prime : అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్… కానీ వారికి మాత్రమే !

Advertisement
tufan9 news

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.