Categories: EntertainmentLatest

Puspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… పదో తరగతి విద్యార్థి ఆన్సర్ పేపర్ చూసి కంగుతిన్న టీచర్.. ఏం జరిగిందంటే?

Puspha Movie: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పుష్ప సినిమాలోని తగ్గేదెలే అనే డైలాగ్ సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా బాగా ఫేమస్ అయింది. ఇక ఈ సినిమాకు ఉత్తరాది రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఇప్పటికీ ఈ సినిమా ఫీవర్ తగ్గలేదు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ లో పదో తరగతి విద్యార్థి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధి పరీక్ష పేపర్ లో ప్రశ్నలకు జవాబులు బదులుగాపుష్ప సినిమాలోని డైలాగ్ రాయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థి ఆన్సర్ పేపర్ లో సమాధానాలకు బదులు పుష్ప సినిమాలోని  ‘తగ్గేదేలే’ డైలాగ్‌ను పోలుస్తూ.. ‘పుష్ప, పుష్ప రాజ్‌.. పరీక్ష రాసేదేలే’ అంటూ రాశారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.ఈ క్రమంలోనే ఈ ఆన్సర్ పేపర్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే పుష్ప క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది.

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

4 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

4 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

4 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

4 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

4 months ago

This website uses cookies.