అచ్చం డాడిలాగే.. కళావతి పాటకు సితార అదిరే స్టెప్పులు
కళావతి పాటకు మహేశ్ కూతురు సితార అదిరిపోయే స్టెప్పులేసింది.
ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాట యూట్యూబ్‌లో 35మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది
సితార డాన్స్ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ అచ్చం తండ్రిలా స్టెప్పులేసింది
యూట్యూబ్ వీడియోస్‌తో తనకంటూ ఇమేజ్ తెచ్చకుంది స్టార్ కిడ్ సితార
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అచ్చంగా తండ్రి మహేష్ బాబు వేసినట్టే అదే స్టెప్పులను ఇమిటేట్ చేసింది.
ఈ వీడియోస్ ను ఎక్కువగా నమ్రత ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు.
బాడీ లాగ్వేజ్ తో పాటు.. డాన్స్ స్టైల్ చూస్తుంటే మంచి ఫ్యూచర్ ఉందంటున్నారు.
మరిన్ని స్టోరీల కోసం www.
tufan9
.com వెబ్ సైట్ సందర్శించండి..