మీ బరువుకు రోజూ ఎన్ని
లీటర్ల నీళ్లు తాగాలంటే?
45 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 1.9 లీటర్ల నీరు తాగాలి
50 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 2.1 లీటర్ల నీరు తాగాలి
55 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 2.3 లీటర్ల నీరు తాగాలి
60 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 2.5 లీటర్ల నీరు తాగాలి
65 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 2.7 లీటర్ల నీరు తాగాలి
70 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 2.9 లీటర్ల నీరు తాగాలి
75 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 3.2 లీటర్ల నీరు తాగాలి
80 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 3.5 లీటర్ల నీరు తాగాలి
85 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 3.7 లీటర్ల నీరు తాగాలి
90 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 3.9 లీటర్ల నీరు తాగాలి
95 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 4.1 లీటర్ల నీరు తాగాలి
100 కేజీల బరువు ఉన్నవారు రోజుకి 4.3 లీటర్ల నీరు తాగాలి
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ
క్లిక్ చేయండి..