బోడ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తినమని ఆహార నిపుణులు సలహా ఇస్తుంటారు.
అందులో ఆకుపచ్చ కూరగాయలు టాప్ లిస్టులో ఉన్నాయి.
మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందితే అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.
అలాంటి కూరగాయల్లో బోడకాకర కాయ ఒఖి.
లిచీ లాగా ఉండే దీని ఆకారం చూస్తూ చాలా ముద్దుగా అనిపిస్తుంది.
మధుమేహం అనేది సంక్ష్లిప్తమైన వ్యాధి. దీనిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
లేకపోతే ఆరోగ్యం ఎప్పుడైనా క్షీణించవచ్చు.
బోడ కాకరకాయలో ఫైబర్ పరిమాణం
ఎక్కువగా ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం సులుభం అవుతుంది.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..