‘జబర్దస్త్’ కామెడీ షో ఇమ్మానుయేలు, వర్ష లవ్ ట్రాక్ ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది
వీళ్లద్దరి కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంతోగానూ ఆకట్టుకున్నారు
వీళ్ల రిలేషన్‌షిప్‌పై అనేక పుకార్లు షికార్లు చేశాయి.
ఇమ్ము-వర్షతో కలిసి ఇమ్మానుయేలు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు.
ఈ ఛానెల్లో తొలిసారి వర్షతో వ్లాగ్ చేశాడు ఇమ్ము.
హైదరాబాద్‌లో కొత్తగా సిల్వర్ జ్యుయెల్లరీ షోరూంలో వర్షతో కలిసి వ్లాగ్ చేశాడు.
వర్ష పుట్టినరోజు ఆమెకు ఆభరణం కొనిస్తాని చెప్పాడు
ఈ జ్యుయెల్లరీ షోరూంకు తీసుకొచ్చానని ఇమ్ము చెప్పుకొచ్చింది
వ్లాగ్‌లో ఆ షోరూంకి కావాల్సినంత ప్రచారం కల్పించాడు ఇమ్మానుయేలు