పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై రేణ్ దేశాయ్ సంచలన కామెంట్స్ చేసింది
పవన్‌తో విడాకులు తీసుకున్నాక భరణంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు
మొదటి భార్య నందినికి భరణంగా ఎంత ఇచ్చారన్నది ఆమెకు మాత్రమే తెలిసునని అన్నారు.
నందినికి రూ. 5 కోట్లు చెల్లించినట్లు పవన్ బయటపెట్టారు.
రేణు దేశాయ్ విషయంలోనే పవన్ చేసిన కామెంట్‌పై ఓ మాట వైరల్ అవుతోంది.
2012లో రేణూ దేశాయ్‌తో విడిపోయాక పవన్ ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్నాడు.
నందినికి పిల్లలు లేరు.. కానీ, రేణూ దేశాయ్‌కి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు.
పవన్ కామెంట్స్ విన్నాక రేణు దేశాయ్‌ని తప్పుబట్టాల్సి వస్తుందని అంటున్నారు
పవన్ కళ్యాణ్ పై ఆమె అన్యాయంగా ఆరోపణలు చేశారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
కోట్ల ఆస్తి అప్పగిస్తే.. రేణు దేశాయ్ మాత్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని ఇంటర్వ్యూలలో చెప్పింది.
పూర్తి స్టోరీ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.