శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు..
టాలీవుడ్లో మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి తెరలేపింది
క్యాస్టింగ్ కౌచ్ బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు.
దగ్గుబాటి అభిరామ్ వాడుకున్నాడని అప్పట్లో నానా గొడవ చేసింది
అవసరాలు తీరాక తనను వదిలేశాడంటూ శ్రీరెడ్డి ఆరోపించింది
అభిరామ్‌తో ఉన్న ఫోటోలను, సెల్ఫీలను శ్రీరెడ్డి షేర్ చేసింది.
అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది
అభిరామ్ కొత్త మూవీ అహింస ప్రస్థావనపై శ్రీరెడ్డి గట్టిగానే రియాక్ట్ అయింది
దగ్గుబాటి అభిరామ్ వాడే హింస అంటూ గాలి తీసేసింది.
వాడికి హింస తప్ప ఇంకేం రాదు.. అహింస మూవీ చేస్తున్నాడాని కౌంటర్లు వేసింది.
ఈ కింది లింక్ చేయండి
VISIT WEBSITE