టాలీవుడ్ హీరోలు చాలామంది రిలేషన్ గురించి తెలుసా?
టాప్ హీరోలుగా ఉన్నవారిలో చాలామందికి దగ్గరి బంధువులే ఉన్నారు
వరుసకు బావ, బావమరదులు అయ్యేవారు ఎవరు ఉన్నారంటే
మెగాస్టార్ చిరంజీవి, అల్లు రామలింగయ్యకు అల్లుడ
ు
అల్లు అరవింద్ సోదరి సురేఖను చిరు పెళ్లి చేసుకున్నాడు
అల్లు అరవింద్, చిరు బావ ఇద్దరూ బామరుదులు అయ్యారు
వెంకటేశ్ సోదరిని నాగార్జున పెళ్లి చేసుకోగా ఇద్దరూ బావ బామరదులు
నాగార్జున కొడుకు నాగ చైతన్య, హీరో రానా కూడా బావ మరదులు
మహేశ్ బాబు, సుధీర్ బాబు కూడా బావ బామరదులు
హీరో శర్వనాంద్, హీరో రామ్ ఇద్దరూ కూడా బావ మరదులు
నారా రోహిత్, ఎన్టీఆర్ కూడా వరుసకు బావ బామరదులు
ఎస్పీ బాలు, శుభలేఖ సుధాకర్
VISIT WEBSITE