అల్లు వారింట్లో గొడవలా.. అసలు కారణం ఏంటంటే?
అల్లు అరవింద్ కుమారుడు శిరీష్ ఎక్కడకి వెళ్లాడు
సోషల్ మీడియాలోనూ శిరీష్ పెద్దగా కనిపించడం లేదు
హైదరాబాద్‌లోనూ ఉండటం లేదని టాలీవుడ్లో టాక్
ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడని సమాచారం
అల్లు అన్మదమ్ములకు పడటం లేదనే గాసిప్ వినిపిస్తోంది
అల్లు అరవింద్, అల్లు అర్జున్‌పై అలిగి వెళ్లిపోయాడా?
అల్లు వారింట్లో ఏమైంది.. ఎందుకు శిరీష్ దూరంగా ఉంటున్నాడనేది తెలియదు
శిరీష్ నటించిన చివరి మూవీ ప్రేమ కాదంట ఏమైందో అప్టేడ్ లేదు.
అల్లు శిరీష్ ఈ గాసిప్‌లపై స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఆగేలే లేవు
అల్లు వారింట్లో గొడలా.. అసలు కారణం ఏంటంటే?
VISIT WEBSITE