హీరోయిన్ ప్రియమణి విడాకులు తీసుకోబోతుందట

భర్త ముస్తఫాతో ప్రియమణి మధ్య మనస్థరలే కారణమా

ప్రియమణి నో చెప్పడంతో విడాకులు సిద్ధమైనట్టు టాక్

ప్రియమణి రుమర్లను లెక్క చేయకుండా ముస్తఫాతోనే ఉంటోంది

అతి త్వరలోనే వీళ్లిద్దరూ విడాకులు తీసుకోనున్నారట 

ప్రియమణి ఆ విషయంలో అలా అనేసరికి ముస్తఫాకు నచ్చలేదట

ఈ విషయంలోనే తరచూ గొడవలు జరుగుతున్నాయట.

ప్రియమణి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించనుంది

ఈ వార్తలపై ప్రియమణి, ముస్తఫా స్పందించలేదు.