మెగాస్టార్ కుటుంబంలో వారసుడు ఎప్పుడు వస్తాడా అని అభిమానుల ఎదురుచూపులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల వారసుడుపైనే అందరి చర్చ
ఉపాసనకు సోషల్ మీడియాలో చాలా సార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఉపాసన ఎక్కడా నోరు మెదప లేదు. చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు.
తాజాగా ఉపాసన తన కాబోయే సంతానంపై హింట్ ఇచ్చింది.
సేవ్ సాయిల్ నినాదంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉద్యమం చేస్తున్నారు
నువ్వు ఒక వేళ లేడీ టైగర్ అయితే పిల్లల్ని కనమని చెప్పేవాడిని..
సద్గురు.. మా తాత మీరు ఇచ్చే అవార్డును స్వీకరించేందుకు ఒప్పుకోవడం లేదు
ఉపాసన సద్గురు ఇచ్చే అవార్డును తీసుకోనని చెప్పకనే చెప్పింది.
పూర్తి స్టోరీ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి..