సింగర్స్ హేమచంద్ర శ్రావణ భార్గవి విడిపోయారా.. ఇదిగో ప్రూఫ్?
టాలీవుడ్ క్రేజీ కపుల్స్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు.
కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య ధనుష్ సైతం విడాకులు తీసుకున్నారు.
ప్రముఖ సింగర్ హేమచంద్ర శ్రావణ భార్గవి జంట కూడా విడాకులు తీసుకోబోతున్నారట.
వీరిద్దరికి 2013లో ప్రేమ వివాహం కాగా ఒక అమ్మాయి కూడా ఉంది.
9 ఏళ్ల తర్వాత ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారట
వీరిద్దరి మధ్య గొడవల కారణంగా ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారని టాక్
శ్రావణ భార్గవి సోషల్ అకౌంట్స్ అన్ని కామెంట్ సెక్షన్ బ్లాక్ చేశారట.
ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.