అమ్మాయి లుంగీ కట్టుకొని మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.

అమ్మాయి, అబ్బాయి కలిసి లుంగీ కట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు.

ఇక ఆ డ్యాన్స్ సోషల్ మీడియోలో వైరల్ గామారింది.

మాస్ లుక్ లో కనిపిస్తూ అదిరే స్టెప్పులు వేసింది.

ఈ జంట వేసిన మాస్ స్టెప్పులకు నెటిజన్లు లైకులు కొడుతున్నారు.

గుంటూరు ఎండు మిరపకాయ లెవల్ లో వీడియో వైరల్

షారూక్ ఖాన్ లుంగీ డ్యాన్స్ సాంగ్ ఏ లెవల్ లో ఊపు తెప్పించింది

అబ్బాయి లుంగీలు కట్టుకుని వేసిన ఈ స్టెప్పులు చాలా ఆకట్టుకుంటున్నాయి. 

ఈ లుంగీ డ్యాన్స్ వీడియో చూస్తూ లుంగీతో మీరూ డ్యాన్స్ చేసేయండి.