వైట్ బ్రెడ్ తింటే బరువు పెరుగుతారు.
స్థూలకాయంతో బాధపడేవారు వైట్ బ్రెడ్ తినకూడదు.
వైట్ బ్రెడ్ తినడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది.
షుగర్ పేషెంట్స్ ఈ వైట్ బ్రెడ్ తినకూడదు.
తెల్ల రొట్టె తినడం మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది
వైట్ బ్రెడ్ తయారీకి మైదా పిండిని ఉపయోగిస్తారు.
మైదాను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తలెత్తుతాయి.
మైదాలో చెడు కొలెస్ట్రాల్
చాలా ఎక్కువ.
బాడీలో పెరిగే కొద్దీ అడ్డమైన రోగాలు వచ్చేలా చేస్తుంది.
బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, వేడితో పాటు హైబీపీ వస్తాయి