‘విక్రమ్’ రివ్యూ.. రెస్పాన్స్ సూపర్.. బ్లాక్‌బస్టర్..!

విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ విజయ్ సేతుపతి, సూర్య ముగ్గురు లీడ్ రోల్స్ 

విక్రమ్ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

పెద్ద హీరోలు నటించడంతో విక్రమ్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.

విక్రమ్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. 

విక్రమ్ మూవీపై టాక్ కూడా పాజిటివ్ గానే వినిపిస్తోంది. 

ఉదయనిధి స్టాలిన్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ట్విట్టర్ వేదికగా విక్రమ్ మూవీ ఎలా ఉందో చెప్పేశారు.

విక్రమ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.