వివాదంలో లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ

లైగర్ మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో వేగంగా ప్రమోషన్స్

హైదరాబాద్‌లో లైగర్ మూవీకి సంబంధించి ప్రెస్‌మీట్‌ 

విజయ్‌ ప్రవర్తనను తప్పుబడుతూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వివాదంపై విజయ్‌ దేవరకొండ స్పందించాడు. 

జీవితంలో ఎదిగే సమయంలోనే ఇలాంటివన్నీ వస్తుంటాయి

నీకు నువ్వు నిజాయతీగా ఉన్నంతసేపు.. అందరి ప్రేమ, దేవుడి దయ ఉంటుంది

పాన్‌ ఇండియా హీరో అయ్యే సరికి విజయ్‌కు పొగరు పెరిగిందని ట్రోల్స్

అసలు ఆరోజు ఏం జరిగిందో విజయ్ వీడియో ద్వారా వివరించాడు.

ఫుల్ స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.