సమంత పుట్టినరోజు అంటే.. మామూలుగా ఉండదు..

అందుకే మూవీ యూనిట్ సామ్‌కు స్సెషల్ బర్త్ డే ట్రీట్ ఇచ్చింది.

సమంతకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా కొత్త మూవీ షూటింగ్ జరుగుతోంది.

ఈ మూవీకి ఖుషి అని పేరు కూడా పెట్టినట్టు తెలిసింది

సమంత హీరోయిన్‌గా విజయ్ జోడీగా నటిస్తోంది

సమంత పుట్టినరోజున సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. 

సమంతకు తెలియకుండా ఒక ఫేక్ సీన్ రాశారు. 

సమంత విజయదేవరకొండతో ఫేక్ సీన్‌లో నటించింది.