అడవిలో మెగా ఫ్యామిలీ అడ్వెంచర్ న్యూ ఇయర్ వేడుకలు
By Tufan9 News
January 3, 2025
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠితో పాటు సుష్మిత కొణిదెల, నిహారిక కొణిదెల, శ్రీజ కొణిదెల సఫారీ ఎంజాయ్ చేశారు.
Source : Google
అడవిలో ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ సరదాగా గడిపారు.
Source : Google
అడవిలో అడ్వెంచర్ చేస్తూ మెగా ఫ్యామిలీ ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేసింది.
Source : Google
త్రిపేశ్వర్ జంగల్ తమ లైఫ్ మార్చేసిందని లావణ్య ఇన్ స్టాలో షేర్ నేర్పింది.
Source : Google
అడవిలో పులి కదులుతూ ఉంటే నా దారిలో నిర్భయంగా ముందుకు సాగుతున్నారు.
Source : Google