మెగా అభిమానులకు
గుడ్ న్యూస్
ఉపాసన కొణిదెల త్వరలో తల్లి కాబోతుందా?
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జరిగి పది సంవత్సరాలు పూర్తయినా ఇంకా పిల్లల్ని కనలేదు.
మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన బేబీ ఫొటోలు వైరల్
మెగా వారసుడి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక నెరవేరనుందా
గణేశ్ ఉత్సవాల్లో మెగా కోడలు ఉపాసన సందడి చేసింది
ఉపాసన బేబీ బంప్‌తో ఉన్నట్టుగా వీడియోలో కనిపించింది
ఆ వీడియోను చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు
ఉపాసన బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.