ఉదయ్ కిరణ్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో గుండె తరుక్కుమంటుంది.
సొంత టాలెంట్‌తో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు
తేజ గారితో నువ్వు నేను అనే సినిమాతో సూపర్ స్టార్ అయ్యాడు
ఇండస్ట్రీ మొత్తం ఉదయ్ కిరణ్ వైపు చూసింది.
నువ్వు నేను.. మనసంతా నువ్వే మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు
ఇండస్ట్రీలో ఎంత తొందరగా ఎదిగారో అంతే తొందరగా పతనమయ్యారు
ఉదయ్ కిరణ్ నటిస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఫ్లాప్ అయ్యాయి
ఉదయ్ కిరణ్ కెరియర్ పూర్తిగా కిందపడిపోయింది.
ఉదయ్ కిరణ్ మాత్రం తన చావే అన్ని సమస్యలకు పరిష్కారమని భావించారు.
పూర్తి స్టోరీ కోసం..
ఇక్కడ క్లిక్ చేయండి.