టీవీ ప్రేక్షకులకు నటి విష్ణుప్రియ పరిచయం అవసరం లేదు

విష్ణు ప్రియ పుట్టిన రోజు సందర్భంగా భర్త సిద్ధార్థ్ వర్మ బంగారాన్ని గిఫ్ట్ ఇచ్చాడు

బంగారం షాపులో నచ్చి నగలను కొనేసింది

షాపింగ్ చేసిన వీడియోను తన యూట్యూబ్ ఛానళ్లలో పోస్టు చేసింది

నా బర్త్‌డేకి మావారి బంగారు కానుక అంటూ వీడియోను షేర్ చేసింది

పుట్టిన రోజున 200 గ్రాములకు పైగా అభరణాలను కొనుగోలు చేసింది

భార్య విష్ణుప్రియ సెలెక్ట్ చేసిన బంగారం ఆభరణాలను ప్యాక్ చేయించి బిల్లు కట్టించింది

బంగారం లాంటి భార్య కోసం ఈమాత్రం గోల్డ్ ఇవ్వలేనా అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్ 

విష్ణుప్రియ బంగారం షాపింగ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

పూర్తి స్టోరీల కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి