అనిత చౌదరి లైఫ్‌లో పెళ్లి వ్యవహారం వెనుక పెద్ద హిస్టరీనే ఉందట
కృష్ణ చైతన్యతో పరిచయం ఏర్పడగానే పెళ్లిపై ఇంట్రెస్ట్ వచ్చింది
పెళ్లి చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్న అనిత చౌదరి
అమెరికా వెళ్లిపోతే కుటుంబాన్ని చూసుకోలేనని రిజెక్ట్ చేశానంటూ రివీల్ చేసింది
కృష్ణ చైతన్యకు హీరో శ్రీకాంత్‌కి కజిన్..
హీరో శ్రీకాంత్ నాకు ఫోన్ చేసి మావాడిని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు
శ్రీకాంత్ టార్చర్ చేయడంతో మూడు సంవత్సరాలు మాట్లాడలేదు
కృష్ణ చైతన్య వచ్చి ప్రపోజ్ చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలిపింది
Full Story for Click Here