ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత మీదనే కొనసాగుతుంది.

ఈ రోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

తులసి నా పిల్లలు అమ్మ మనసు తెలిసిన వాళ్ళు అని గర్వంగా చెబుతుంది.

తులసి స్టేజ్ పై అమ్మ ప్రేమ గురించి ఎంతో గొప్పగా చెబుతుంది

లాస్య, నందులు మాత్రం తులసిపై ఎంతో జలసీ‌గా ఫీల్ అవుతారు.

కాంపిటీషన్ విన్నర్ గా తులసిని సెలెక్ట్ చేస్తారు.

అవార్డు ను తులసికి ఇవ్వడానికి డిస్టిక్ కలెక్టర్ గారు వస్తారు

ఇంతకు కలెక్టర్ ఎవరంటే? ప్రవళిక. అది చూసి ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు.

ప్రవళిక నోరు వెళ్ళబెట్టి చూసింది చాలు.. స్టేజ్ మీదకి వెళదామా అని తులసి తో నవ్వుకుంటూ అంటుంది.

తులసికి తన చేతుల మీదుగా ప్రవళిక అవార్డులను ఇస్తుంది.