2022 అక్టోబరు 25న మంగళవారం  సూర్య గ్రహణం

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపైకి వచ్చినప్పుడు సూర్యుడిని రాహువు మింగేస్తాడు. 

ఈ ఏడాదిలో సూర్యగ్రహణం మధ్యాహ్నం 2.32 నుండి సాయంత్రం 6.32  నిమిషాల వరకు ఉంటుంది

గ్రహణాలు పుట్టిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు

గ్రహణ సమయంలో ఆలయాలనే మూసి వేస్తారు 

గ్రహణ సమయంలో నియమాలను పాటించాలి. 

గ్రహణం సమయంలో ఎవరు కూడా గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. 

ఒకవేళ అలా చూస్తే వారికి అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. 

కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

గ్రహణం సమయంలో ఎవరు ఎలాంటి భోజనం చెయ్యకూడదు. ఏ పనులు చేయకూడదు. అందరూ ఇంట్లోనే ఉండాలి.