`ది వారియర్‌` మూవీ రివ్యూ వచ్చేసింది!

ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న రామ్..

ఇప్పుడు ది వారియర్‌ మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.

కామెడీ, యాక్షన్‌ చిత్రంగా వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

రామ్ తన కెరీర్‌‌లో ఫస్ట్ టైమ్‌ పోలీస్‌ రోల్ నటించాడు.

అందాల భామ ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి రామ్‌కు జోడీగా నటించింది. 

తమిళ డైరెక్టర్ లింగుస్వామి బైలింగ్వల్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు.

రామ్, ఆది పినిశెట్టి మధ్య ఫైట్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయట..

ఆది పినిశెట్టి విలన్‌ రోల్ చేశాడు.