చింతపండు వంటకాలను ఇష్టపడుతుంటారు.
చింతపండు గింజలతోనే మానవ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయట.
చింత గింజలు పిల్లలు కాల్చుకుని తింటూ ఉండేవారు.
చింత గింజలతో ఆర్థటైటింస్, వొళ్లు, కీళ్ల నొప్పులకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు.
చింతగింజలను డైరెక్ట్‌గా తీసుకోవడం సాధ్యం కాదు
చింత గింజలను సేకరించి బాగా వేయించాలి.
అనంతరం ఒక గిన్నెలో వేసి నానబెట్టాలి.
నానబెట్టిన వాటర్‌ను ప్రతీ రోజు తీసేసి కొత్త నీళ్లు పోస్తుండాలి.
FULL STORY