శ్రీజ కూతురితో కల్యాణ్ దేవ్.. మళ్లీ కలిసిపోయారా? వీడియో!
మెగా డాటర్ శ్రీజ, కల్యాణ్ దేవ్ కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు
శ్రీజ చిరంజీవి దగ్గర ఉండగా.. కల్యాణ్ దేవ్ తల్లిదండ్రులతో ఉంటున్నాడు
శ్రీజ పెద్ద కుమార్తె పుట్టిన రోజు వేడుకల్లో కల్యాణ్ దేవ్ కనిపించలేదు
కల్యాణ్ దేవ్ తల్లి పుట్టినరోజు వేడుకల్లోనూ శ్రీజ కనిపించలేదు
శ్రీజ మూడో పెళ్లికి రెడీ అవుతున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది
ఈ శ్రావణంలో చిన్ననాటి స్నేహితుడిని శ్రీజ పెళ్లాడబోతున్నట్టు టాక్
శ్రీజ ముద్దుల కూతురైన నవిష్క తండ్రి కల్యాణ్ దేవ్ దగ్గరకు వచ్చేసింది
విడివిడిగా ఉన్నప్పటినుంచి నవిష్క శ్రీజ వద్దనే ఉన్నట్టు సమాచారం
నవిష్క తండ్రి కల్యాన్ దేవ్‌తో కనిపించడం ఆసక్తి నెలకొంది
కల్యాణ్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నావిష్కతో గడుపుతున్న వీడియో వైరల్
శ్రీజ, కళ్యాణ్ దేవ్ మళ్లీ కలిసిపోయారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
కొద్దిరోజులుగా శ్రీజ, కళ్యాణ్ విడాకులు తీసుకున్నారని టాక్ నడుస్తోంది.
విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లలను చూసుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుంది
తండ్రిగా కూతురు నవిష్కను కలిసేందుకు అవకాశం కళ్యాణ్ దేవ్‌కి దొరికి ఉండొచ్చు?
పూర్తి స్టోరీ కోసం..
ఇక్కడ క్లిక్ చేయండి.