దీప్తి సునయనతో బ్రేకప్‌పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అందుకే వదిలేసింది..!
యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్మంత్ దీప్తి సునయనతో బ్రేకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
లవర్స్ డే సందర్భంగా షణ్ముక్ దీప్తితో బ్రేకప్ గురించి అసలు విషయాలను వెల్లడించాడు.
దీప్తి సునాయన నాతో విడిపోవడానికి అనేక కారణాలున్నాయని చెప్పాడు.
దీప్తితో తన లవ్ బ్రేకప్‌కు సిరి హన్మంతు అసలే కాదన్నాడు. సిరితో చాలా ఏళ్లుగా మంచి స్నేహం ఉందన్నాడు.
నా కారణంగానే దీప్తి నెగిటివిటీని ఫేస్ చేసింది
నెటిజన్లు ట్రోల్స్ చేసినా నాకు ఎంతో సపోర్ట్ చేసింది.
సిరితో బిగ్ బాస్ షోలో చనువుగా ఉండటం బయట నుంచి చూసేవాళ్లకు నచ్చలేదు..
అలానే దీప్తి ఫ్యామిలీకి నచ్చలేదు.
ఈ విషయంలోనే తన ఫ్యామిలీ నుంచి దీప్తిపై ఒత్తిడి పెరిగింది.
కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన ఒత్తిడే.. మా మధ్య చిచ్చు పెట్టిందని షన్నూ చెప్పుకొచ్చాడు.
ఆ ఒత్తిడి వల్లే దీప్తి తనను వదులుకునేందుకు సిద్ధమైందని తెలిపాడు.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..