Satyabhama 

సత్యభామగా వేద కొత్త సీరియల్.. యశ్ జోడీగా..! 

By Tufan9 Telugu News

Nov  5, 2023

Satyabhama 

ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ హీరోయిన్ వేద కొత్త సీరియల్ వస్తోంది

Credit :  Google 

Satyabhama 

కాలేజీ అమ్మాయిగా వేద కనిపించనుంది

Credit :  Google 

Satyabhama 

ఈ సీరియల్ ప్రోమోలో తన ఫ్రెండ్ చున్నీని కాలేజీలో ఒక కుర్రాడు లాగుతాడు

Credit :  Google 

Satyabhama 

అంతే అతడికి వేద గట్టిగానే బుద్ధి చెప్పింది

Credit :  Google 

Satyabhama 

త్వరలోనే ఈ సీరియల్ ప్రసారం అవుతుందని ప్రోమోలో చూపించారు.

Credit :  Google 

Satyabhama 

ఈ సీరియల్‌లో హీరోగా ఎన్నెన్నో జన్మల బంధం హీరో యష్  తీసుకోవాలని అడుగుతున్నారు.

Credit :  Google 

Satyabhama 

యష్‌నే హీరోగా తీసుకోవడంతో సీరియల్ పై అంచనాలు నెలకొన్నాయి. ప్రోమోపై  లుక్కేయండి.

Credit :  Google