సర్కారు వారి పాట  ఫుల్ రివ్యూ..!

 రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేసినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి

ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

మహి(మహేష్‌ బాబు) వడ్డీ వ్యాపారి.

చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల కారణంగా డబ్బు అంటే చాలా సీరియస్ గా ఉంటాడు.

తాను ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బును వసూళ్లు చేసుకునేందుకు ఎంత దూరం అయినా వెళ్తాడు.

మహి చిన్నప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటీ? అనే విషయాలను తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే.