సమంత యశోద మూవీ నవంబర్ 11, 2022న థియేటర్లలో రిలీజ్ అయింది.

సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన యశోద మూవీలో సమంత నటించింది

సమంత అద్దెగర్భం దాల్చడం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది..

యశోద ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో రివ్యూ చూద్దాం

మధ్య తరగతి అమ్మాయి పాత్రలో సమంత అద్భుతంగా నటించింది.

అనుకోని పరిస్థితుల్లో డబ్బు అవసరం పడుతుంది. 

ఆ సమయంలో తాను డబ్బులు కోసం సరోగేట్ అయ్యేందుకు అంగీకరిస్తుంది.

సమంత గర్భం దాల్చిన తరువాత ఆమె వైద్యులు అనేక జాగ్రత్తలు సూచిస్తారు. 

సరోగసీ విషయంలో అనేక చేదు నిజాలను యశోద తెలుసుకుంటుంది.