అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ మూవీ పుష్ప.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్, నార్త్ ఇండియాలో కుమ్మేసింది 

బన్నీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.   

హీరోయిన్ రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా మారిపోయింది. 

సమంత పుష్పలో ఐటెం సాంగ్‌తో ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది 

ఊ అంటావా మావా.. సాంగ్‌తో అల్లాడించింది సామ్. 

రెమ్యునరేషన్ హీరోయిన్ రష్మిక కన్నా సమంతదే ఎక్కువే 

పుష్ప సినిమా హిట్ పుష్ప-2 పై అంచనాలు పెరిగిపోయాయి. 

పుష్ప-2 ఓ రేంజ్ లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. 

ఆ క్రేజ్ ను పుష్ప-2 కోసం వాడేందుకు ఫిక్స్ అయ్యాడట సుక్కు. 

పుష్ప-2లో సమంతకు కీలక రోల్ ఇస్తున్నారని ఇండస్ట్రీలో టాక్