సమంత.. నాగచైతన్య.. ముచ్చటైన జంట..

విడాకులతో తమ మూడు ముళ్ల బంధాన్ని ముగించారు.

సామ్ చైతూతో ఉన్న ఫొటోలను ఒక్కొక్కటిగా డిలీట్ చేస్తోంది.

అభిమానులతో సహా చాలామంది నెటిజన్లు షాక్ అయ్యారు.

ఇద్దరూ కలిసి నటించిన మజిలి మూవీలోని ఓ ఫొటో షేర్ చేసింది.

ఈ సినిమా రిలీజ్ అయి 3 ఏళ్లు పూర్తి అయింది. 

సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఆ మజిలీ పోస్టర్‌ని పోస్టు చేసింది. 

ఈసారి చైతూ ఫొటోను సామ్ తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.

సమంత పోస్టు చేసిన ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

చై, సామ్ కలిసి సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.