నాగచైతన్య, సమంతలది చక్కని అందమైన జంట..

ఈడు.. జోడు ఎంతో అన్యోన్యమైన దాంపత్యం.. 

అలాంటి అందమైన జంట విడాకులతో దూరమయ్యారు..

ఇద్దరూ కలిసి కనిపిస్తే చాలు.. చూడముచ్చటగా అనిపించేది.. 

విడాకులు చై-సామ్ మధ్య పెళ్లి బంధాన్ని దూరం చేయొచ్చు..

ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండిపోతారు.. అలానే ఉన్నారు..

అభిమానులకు హుషారు తెప్పించే న్యూస్ ఒకటి బయటకు  వచ్చింది..

విడిపోయిన చైతూ, సామ్ మళ్లీ కలవబోతున్నారంటూ టాక్ నడుస్తోంది..

వారిద్దరిని కలిపేందుకు ఓ లేడి డైరెక్టర్ కూడా రంగంలోకి  దిగుతున్నారట..

ఇంతకీ  చై-సామ్ కలబోయేది.. రియల్ లైఫ్ లోనా.. రీల్ లైఫ్ లోనా అనేది చూడాలి. 

చై-సామ్ మళ్లీ కలవబోతున్నారనే వార్త తెలియగానే  అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..

నాగచైతన్య సమంత మళ్లీ కలబోతున్నారు..!