స్టార్ హీరోయిన్ గా సమంత చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

సమంత ఒక ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ఆ ఫొటోను చూసి నెటిజన్ సమంతపై షాకింగ్ కామెంట్ చేశాడు

సమంత తన పెట్స్ కుక్కలు, పిల్లులతో నవ్వుతూ కనిపించింది. 

సమంత.. పెట్స్ కుక్కలు, పిల్లులతో ఒంటరిగానే చనిపోవాలని కామెంట్ చేశాడు

ఆ కామెంట్ చూసిన వెంటనే సామ్ గట్టిగానే రిప్లయ్ ఇచ్చింది

అదే జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఉండరు..’ అని రిప్లయ్ ఇచ్చింది సామ్

సామ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆ నెటిజన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు

ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ తీసిన కొందరు నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు.

చావు వస్తే.. నేను అదృష్టవంతురాలిని.. సామ్ ట్వీట్!