తెలుగు సినీపరిశ్రమలో బెస్ట్ కపుల్ అనగానే టక్కున గుర్తొచ్చేది నాగచైతన్య సమంత
కొన్ని నెలల క్రితం మనస్పర్ధలతో సామ్, చైతూ విడిపోయిన సంగతి తెలిసిందే.
ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వెళ్ళింది.
పెళ్లి జరిగిన కొంతకాలం వరకు ఎంతో సంతోషంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు
ఈ జంట కొన్ని రోజుల క్రితం మనస్పర్ధల కారణంగా ఒకరికొకరు దూరమయ్యారు.
అప్పటినుండి వీరిద్దరు వరుస సినిమాలో చేస్తూ షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు.
ఇటీవల వీరిద్దరి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
సమంత నాగచైతన్య విడిపోయి దాదాపు సంవత్సరం కావస్తోంది.
వీరిద్దరూ మళ్లీ కలవనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
FULL STORY