అర్థరాత్రి ఎయిర్‌పోర్ట్‌లో సమంత ఛాలెంజ్.. డ్యాన్స్ ఇరగదీసిందిగా..!
హీరోయిన్ సమంత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అర్థరాత్రి ఎయిర్ పోర్ట్‌లో డ్యాన్స్ చేస్తూ కన్పించింది సమంత
సమంత ఈ వీడియోను
షేర్ చేసింది.
‘బీస్ట్’ చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ వైరల్ అవుతోంది.
సెలెబ్రిటీలు ఈ సాంగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు.
సమంత కూడా ఇదే సాంగ్
కు డ్యాన్స్ చేసింది.
ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ‘ఇంకో అర్థరాత్రి విమానం … కాదు!!
ఈ రాత్రికి రిథమ్ హలమితిహబీబో… బీస్ట్ ” అంటూ రాసుకొచ్చింది
మరిన్ని స్టోరీల కోసం
www. tufan9.com
వెబ్ సైట్ విజిట్ చేయండి..